Bhadradri | ఉపాధ్యాయుడికి కరోనా…అందరికీ కోవిడ్ పరీక్షలు..

భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధికారులకు తెలపడంతో వారు మంగళవారం పాఠశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు చేశారు.
కాగా అందరికీ నెగిటివ్గా నిర్ధారణ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ఎంఈఓ సున్నం సమ్మయ్య, హెచ్ఈఓ కృష్ణయ్య, ఏఎన్ఎం భద్రమ్మ, ఆశ కార్యకర్తలు, 104 సిబ్బంది, ఎస్ఎంసీ ఛైర్మన్ కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

