Home
Belagavi
Belagavi
-
"truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు"
1 week agotruck rams Durga idol procession | దసరా నవరాత్రుల నేపథ్యంలో దుర్గా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న వారిపైకి ఒక లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస"6 Of Family Die In Fire | బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి.. అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి"
1 month ago6 Of Family Die In Fire | ఒక వ్యక్తి తన చేతిలోని బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. రెండు నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో అక్కడి నుంచి వెళ్లాడు. ఆ వెంటనే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తుల�"Man Kills Wife | భార్యపై అనుమానం.. ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపిన భర్త"
4 months agoMan Kills Wife | తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ఆమె భర్త అనుమానించాడు. మద్యానికి బానిసైన అతడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యను నరికి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు."Blackmailing Over Private Videos | మహిళా అధికారిణి ఇంట్లో రహస్య కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్"
9 months agoBlackmailing Over Private Videos | ప్రభుత్వ మహిళా అధికారిణి నివాసంలో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ప్రైవేట్ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిణి ఫిర్యాదుతో ముగ్గురు నకిలీ జర�"Man Stabs Mother’s Lover | తల్లి ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపైనే"
9 months agoMan Stabs Mother’s Lover | తల్లిని తీసుకుని పారిపోయిన ప్రియుడిపై ఆమె కుమారుడు పగ పెంచుకున్నాడు. గ్రామానికి వచ్చిన అతడిని 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై నిల్చొని ఉన్నాడు."boiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు"
10 months agoboiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు."Man Kills Wife | భార్యను చంపి.. మృతదేహాన్ని మంచం కింద దాచిన వ్యక్తి"
1 year agoMan Kills Wife | ఒక వ్యక్తికి నాలుగు నెలల కిందట పెళ్లి జరిగింది. అయితే భార్యను అతడు హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మంచం కింద దాచి పారిపోయాడు. ఆ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తల్లి మంచం కింద ఉన్న కోడలి మృతదేహాన్ని చూసి షాక్ అ�"Girl Gang-Raped | బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. వీడియోతో బ్లాక్మెయిల్"
1 year agoGirl Gang-Raped | ఆరుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. మరోసారి ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ బెదిరించడంతో ఆమె పోలీసు"Karnataka: మైనర్ అత్యాచారం కేసులో కర్నాటక మఠపూజారి అరెస్టు"
1 year agoKarnataka: బెల్గావి జిల్లాకు చెందిన ఓ మఠ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు."Elderly Couple Sucide | సైబర్ మోసంలో 50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు.. ఆత్మహత్య"
2 years agoElderly Couple Sucide | వృద్ధ దంపతులు సైబర్ మోసానికి గురయ్యారు. రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. సంతానం లేకపోవడంతో ఎవరిపై ఆధారపడటం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. జరిగిన సైబర్ మోసం గురించి సూసైడ్ నోట్లో పేర్కొన్నార"Man Kills Woman | పెళ్లికి నిరాకరించిన యువతి.. ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు"
2 years agoMan Kills Woman | ఒక యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు కత్తితో గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు."Belagavi | బెళగావిపై మళ్లీ భగ్గు.. మళ్లీ తెరపైకి సరిహద్దు వివాదం"
2 years ago‘బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు రేగింది. రెండు రాష్ర్టాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది."Crime news | బస్ కండక్టర్‌పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి"
2 years agoCrime news | కండక్టర్ (Conductor) పట్ల కొందరు ప్రయాణికులు అమానుషంగా వ్యవహరించారు. టికెట్ విషయంలో గొడవ పెట్టుకుని, మరాఠీలో మాట్లాడాలంటూ దాడికి పాల్పడ్డారు."Ex MLA Dies Shortly After Fight | క్యాబ్ డ్రైవర్‌తో ఘర్షణ.. కుప్పకూలి మాజీ ఎమ్మెల్యే మృతి"
2 years agoEx MLA Dies Shortly After Fight | మాజీ ఎమ్మెల్యే కారు ఒక క్యాబ్‌ను వెనుక నుంచి స్వల్పంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్, ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు చెంపలపై కొట్టుకున్నారు. ఈ ఘర్షణ తర్వాత అక్కడి లాడ్జీ�"Wife Kills Husband, Cuts Body | బైక్ కావాలన్న భర్త.. చంపి, శరీరాన్ని రెండు ముక్కలుగా కోసిన భార్య"
2 years agoWife Kills Husband, Cuts Body | తాగుబోతు భర్త తీరు పట్ల భార్య విసిగిపోయింది. పదే పదే డబ్బులు డిమాండ్ చేసిన అతడు స్థలం అమ్మి బైక్ కొనాలని అడిగాడు. దీంతో రగిలిపోయిన భార్య అతడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్క�తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి















