Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది.
Tenkasi | తమిళనాడులోని తెన్‌కాశిలో (Tenkasi) ఎలుగుబంటి హల్చల్ చేసింది. ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తెన్కాశి జిల్లాలోని కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి
Crow | అడవి జంతువులు తమకు కనిపించిన వాటన్నింటిని తినేస్తుంటాయి. ఎలుగుబంటి కూడా అంతే. తనకు కనిపించిన జంతువులు, పక్షులపై దాడి చేసి భక్షిస్తాయి. కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ కాకిని ఎలుగుబంటి ప్రాణాలతో
Satavahana University | కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో (Satavahana University) ఎలుగుబంటి మరోసారి హల్చల్ చేసింది. వర్సిటీ సమీపంలోని మల్కాపూర్‌లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వా�
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చేసే వాళ్లు అడవుల్లో తిరుగుతూ ఉండటం సహజమే. తమకు కనిపించిన జంతువులు అన్నింటినీ వాళ్లు ఫొటోలు తీస్తుంటారు. అలాగే ఒక ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుంటే.. అది ఆ ఫొటోగ్రాఫర్‌ను గమనించి వెంటపడ�
మన చుట్టూ ఎవరూ లేనప్పుడు మనలోని అసలు మనిషి బయటకు వస్తాడని ఏదో సినిమాలో హీరో చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి సంఘటన గురించే. అడవిలో తనను ఎవరూ గమనించడం లేదని గుర్తించిన ఒక ఎలుగు పిల్ల గంతులే
సడెన్‌గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసి�
ఎలుగుబంట్లు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు.అయితే, అమెరికాలో ఓ ఎలుగుబంటి గోడదూకి నేరుగా ఇంటికే వచ్చేసింది. ఇంటి డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించింద�
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వు సమావేశమవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి