ఏపీలో ఎలుగుబంటి బీభత్సం.. ఆరుగురి పరిస్థితి విషమం
Bear attack|శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వద్ద ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టిం చింది. ఈ దాడిలో 8 మందికి తీవ్రగాయాలు
అమరావతి : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వద్ద ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టిం చింది. ఈ దాడిలో 8 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి నిన్న రైతుపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు అప్రమత్తతో ఉన్న ఇవాళ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది.
భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి గాయాలు కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీప పలాస ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

