స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్‌లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బంద్ జరుగనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్�
తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు విస్తృత పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్ ఫర్ జస్టిస్'కు అన్ని వ
‘సంపూర్ణ బంద్ పాటించి న్యాయమైన మా డిమాండ్‌కు సమ్మతి తెలపండి.. ఇక్కడ నిరసన ఢిల్లీకి తాకాలి’ అని బీసీ జాక్ ఇచ్చిన పిలుపునకు సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని
బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హెచ్చరించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బ
శనివారం రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందించింది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు పిలుపునిచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని �
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిందన�
‘బీసీలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుల గణనలో వారి జనాభాను తగ్గించి చూపించింది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. 2011 జనాభా లెకల ప్రకారం
కాకతీయ యూనివర్సిటీలో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పోస్టుపై రగడ మొదలైంది. ప్రత్యేకంగా పోస్టును సృష్టించి మరీ వివాదాస్పద ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డికి దాన్ని కట్టబెట్టడంపై యూనివర్సిటీలోని ఇతర �
పెండింగ్‌లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
బీసీల హక్కుల సాధన కోసం సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు భారత జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్ర�