Festivals Calendar | ఈ క్యాలెండర్ ఇయర్లో ప్రస్తుతం మే నెల కొనసాగుతున్నది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సారి మే నెలలో సూర్యుడు, గురువు, రాహువు, కేతువు వంటి కీలక గ్రహాలు రాశిచక్రాలు మార�
‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా.. దాదీ మా బతుకమ్మా.. దామెర మొగ్గల బతుకమ్మా..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే బతుకమ్మ వేడుకలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూ
బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజే యాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కేబీఆర్ పార్కులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం
దళితబంధు పథకం భవిష్యత్‌లో అందరి బంధువు అవుతుందని, గృహలక్ష్మి పథకంతో సొంతింటి కల నెరవేర్చి పేద మహిళలను గృహలక్ష్మిగా మార్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బు�
ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందిస్తున్నది. ప్రజ ల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు ని
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది
ఐదో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.., శ్రీ లక్ష్మి నీ పూజలూ గౌరమ్మ.., చిత్తు చిత్తూల బొమ్మ..’ అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, జ�
ధర్మపురి వేదభూమి, పుణ్యభూమి అని, అలాంటి క్షేత్రంలో ఆలయం ముందు ప్రాంతం గతంలో కొంత ఇరుకైన పరిస్థితి ఉండేదని, రాష్ట్ర అవతరణ తర్వాత విస్తరణ పనులు చేపడుతుండడం సంతోషంగా ఉన్నదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘రామ రామ నంది ఉయ్యాలో..’ అన్న బతుకమ్మ పాటలతో పల్లెలు పులకించాయి.. నాన బియ్యం బతుకమ్మ సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి
తుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లెపల్లెనా ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు. చిన్నారులు పటాకులను కాల్చి సందడి చేశారు. అంతేకాకుండా కొంగరక
పూల జాతర మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎంగిలిపూల సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూలసంద్రాలయ్యాయి. వీధులన్నీ పాటలతో మార్మోగాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి �
ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ�