యాదాద్రి కొండపైన బతుకమ్మ సంబురాలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది.
యాదాద్రి, అక్టోబర్ 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో ఆదివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొండపైన ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా బతుకమ్మను పేర్చి ఆటలాడారు. ఆలయ ఈఓ ఎన్.గీత, మహిళా అధికారులు ఆడిపాడి ఆనందంగా గడిపారు. చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే దక్కిందని ఆలయ ఈఓ గీత అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు సద్దుల బతుకమ్మ ఆడారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

