Bathukamma Song | తొమ్మిది రోజులు ఉయ్యాలో.. బతుకమ్మ పాట లిరిక్స్ మీకోసం..!
తొమ్మిది రోజులు ఉయ్యాలో పొన్న పూలతోను ఉయ్యాలో ఆటపాటలు చూసి ఉయ్యాలో నమ్మిక తోడుతో ఉయ్యాలో
తొమ్మిది రోజులు ఉయ్యాలో
పొన్న పూలతోను ఉయ్యాలో
ఆటపాటలు చూసి ఉయ్యాలో
నమ్మిక తోడుతో ఉయ్యాలో
ఇల్లును కప్పించి ఉయ్యాలో
ఆనందమొందిరి ఉయ్యాలో
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
పసుపు ముద్దను చేసి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
అరుగులు వేయించి ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో
కాంతలందరికి ఉయ్యాలో
గోరింట పూలతో ఉయ్యాలో
దోసపూలతోను ఉయ్యాలో
ఆడిన వారికి ఉయ్యాలో
గోడలు పెట్టించి ఉయ్యాలో
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
తామర పూలతో ఉయ్యాలో
చేమంతి పూలతోను ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో
ద్వారాలు పెట్టించి ఉయ్యాలో
చెలియను పూజింతురు ఉయ్యాలో
పాడిపంటలు కల్గు ఉయ్యాలో
మొగిలి పూలతోను ఉయ్యాలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో
మొగురాలు ఎక్కించి ఉయ్యాలో
చుట్టూతా తిరిగిరి ఉయ్యాలో
విష్ణుపథము కల్గు ఉయ్యాలో
వాయిలి పూలతో ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో
వాసాలు చేయించి ఉయ్యాలో
పాటలు పాడిరి ఉయ్యాలో
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

