బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
తుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో
- కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు
- మహిళలతో కలిసి ఆడిపాడిన కలెక్టర్ శశాంక
- కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు
- మహిళలతో కలిసి ఆడిపాడిన కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, సెప్టెంబర్ 26 : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆటాపాటలతో సందడి చేశారు.
మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. మహిళలతో కలిసి కలెక్టర్ శశాంక బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషాఅభినవ్, ఎం డేవిడ్, డీఎఫ్వో రవికిరణ్, జిల్లా సంక్షేమాధికారి నర్మద, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, సీపీవో సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్, డీఈవో అబ్దుల్హై, జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ, ఎక్సైజ్ అధికారి కిరణ్నాయక్, తహసీల్దార్ నాగభవాని, సీడీపీవోలు, పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

