తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ. తీరొక్క పూలతో కొలువుదీరే బతుకమ్మ సంబురానికి పాటలు ప్రత్యేకం. పౌరాణిక గాథలు, చారిత్రక విశేషాలు, సమకాలీన అంశాలను పాటలుగా కట్టి ఆటలాడుతుంటారు ఆడబిడ్డలు. తెలంగాణ అస్తిత్వమైన బత
మహాకవి డాక్టర్ సినారె పుట్టి పెరిగింది అచ్చమైన తెలంగాణ పల్లె హనుమాజిపేటలో. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ బుచ్చవ్వ దొరసాని పాట, జానపదుల ఆట ఆయన మనసులో చెరగని ముద్రను, చెదరని స్ఫూర్తిని కలిగించాయి. పల్లె �
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచే బతుకమ్మ సంబురాలు శనివారం కూకట్‌పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆచారం ప్రకారం ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్‌రెడ్డిపై తమ ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ‘కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. గూడు కూల్చింది ఉయ్యాలో...’ అంటూ సీఎం రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా మూసీ ప
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుక జరుపుకొన్నారు.
పుడమి తల్లి పూల జల్లులలో పులకించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా.. పల్లె,పట్నం హరివిల్లులా మారిం ది. ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగ
తొలిరోజు పితృ అమావాస్య నుంచి 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన బతుకమ్మ ప్రధాన వేడుక నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతికెక్కిన పల్లె సుద్దులతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సం�
సద్దులకు వేళయింది.. నేటి పెద్ద బతుకమ్మ సంబురాలకు ఊరూవాడా ముస్తాబైంది.. ఎనిమిది రోజులపాటు ఆటపాటలతో హోరెత్తిన వేడుక, ఆదివారం అంబరాన్నంటనున్నది.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆడిపాడేందుకు మహిళలు �
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఐటీ, డిజిటల్ మీడియా సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి (గడిగోలు) ఫేస్బుక్ గ్రూప్ బతుకమ్మ పాటల వీడియోలను ఆహ్వానిస్తున్నది.