తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఐటీ, డిజిటల్ మీడియా సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి (గడిగోలు) ఫేస్బుక్ గ్రూప్ బతుకమ్మ పాటల వీడియోలను ఆహ్వానిస్తున్నది.
బతుకమ్మ సామాన్యుల పండుగ. సబ్బండ వర్గా లు సంతోషంగా పండుగ. రెండు వారాల పాటు పిల్లలందరికీ ఆటవిడుపు. సకలవర్గాల వారికీ సంతోషాన్ని కలిగించే ముద్దు ముడుపు. తెలంగాణలో ఈ పండుగకు పెండ్లయిన ఆడపిల్లలు తప్పకుం డా తల్�
ఎంగిలిపూల బతుకమ్మతో (Bathukamma) మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబ
దసరా సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభంకానుండగా.. గురువారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో వచ్చి ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి కొ�
తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలు ఉట్టిపడేలా వికారాబాద్ పట్టణంలో ఆయా పాఠశాలల విద్యార్థినులు బతుక మ్మ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతీ శిశుమందిర్, న్యూ నాగ�
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు (Bathukamma Songs) సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశ
బతుకమ్మ పూల బతుకమ్మగా, బొడ్డె మ్మ మట్టి బొడ్డెమ్మగా ప్రసిద్ధి. వీరికి సంబ ంధించిన కథ ఒకటి వరంగల్లు పట్టణంలో ప్రచారంలో ఉన్నది. కాకతీయుల కాలంలో సాటి మనుషుల కొరకు త్యాగం చేసిన తరుణీమణుల కథ ఇది.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జానపద గిరిజన విజ్ఞాన పీఠం - వరంగల్ సౌజన్యంతో.. (మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, శ్రీ రామగిరి గ్రామంలో రికార్డు చేసిన పాటలు