దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ�
దసరా సెలవులు వస్తున్నాయంటేనే మా సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. మూడు నెలల పరీక్షలు ముగిశాయంటే.. మా ఆనందాల గది తాళం తీశామన్నట్టే! అప్పటికే మా స్నేహితులు “మేము రేపు మా అమ్మమ్మగారింటికి పోతున్నం!” అనో.. “�
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ కళతప్పింది. ఊరూరా కొండంత అన్నంతగా జరుపుకునే ఈ పండుగ నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే సర్కారు పెద్దలు పట్టిం
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్ర
తీరొక్క పూలను తెచ్చి, బతుకమ్మగా తీర్చిదిద్ది, పసుపుముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు మహిళలు నిండు మనస్సుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ.
‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ బతుకమ్మ గీతాలు మార్మోగాయి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవార�
ఊరూ వాడా బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. నిండు అమావాస్య నాడు నెలవంక నేలకు దిగి ఆడబిడ్డల నెత్తిన పొడిచినట్టు వెలుగు పూల సంబురం వెల్లివిరిసింది. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల జాతరకు ఆడబిడ్డల�
బతుకమ్మ అంటే నాకు పూల అమరిక అని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే నాతో పాటే పుట్టి, పెరిగినట్టే ఉంటుంది. దసరా సెలవులకు నా మేనత్తల ఇంటికి పోయినా, పెద్దమ్మల ఇంటికి పోయినా, ఆఖరికి నాకు పెళ్లయినా.. నాతో పాటు అత్తింటి�
తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద వేడుక బతుకుమ్మకు వేళ అయ్యింది. బుధవారం ఎంగిలిపువ్వుతో తొమ్మిది రోజుల పూల సంబురం ప్రారంభం కానున్నది. ఇక రోజూ ఊరూవాడ ఉయ్యాల పాటలు హోరెత్తనున్నాయి.
పూల పండుగ రానే వచ్చింది. తెలంగాణ మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ప్రాధానమైనది బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.