లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్-‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
India vs Bangladesh | రెండో వన్డేలో భాగంగా టీమిండియాతో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బౌలింగ్తో కట్టుదిట్టం చేయడంతో బంగ్లా టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉ�
ఉదయం 11.30 నుంచి తొలి పోరులో ఆల్రౌండ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమించి రోహిత్ సేన సిరీస్ సమం చేయాలని చూస్తుంటే.. ఇదే ఊపులో కప్పు కొట్టే�
IND vs BAN | బంగ్లాదేశ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో
తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో వికెట్ తేడాతో బంగ్లా విజయం
సాధించింది. ఆ తర్వాత �
Mohammed Shami | బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భూజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని
వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. తలలేని యువతి మృతదేహం ఒక పెట్టెలో ఉండటం చూసి షాకయ్యారు. ఇంట్లోనే మరోచోట పాలిథిన్ కవర్లో ఆమె తల కనిపించింది.
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�