బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక దీటుగా రాణిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ బంగ్లా బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తున్నది. ఓపెనర్ పతుమ్ నిస్సనక(187) సూపర్ �
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక విజయానికి 3 వికెట్ల దూరంలో నిలిచింది. 511 పరుగుల భారీ ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానిక�
BAN vs SL | టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లా పులులు.. వన్డేలలో మాత్రం 2-1 తేడాతో లంకేయులపై గెలిచారు. చిత్తోగ్రమ్ వేదికగా సోమవారం ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్...
Timed Out: శ్రీలంక – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఏంజెలొ మాథ్యూస్ తొలిసారిగా టైమ్డ్ ఔట్ రూపంలో నిష్క్రమించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో క్రికెట్లో ఎన్ని రకాల ఔట్లు ఉంటాయి..? అవేంటనేది ఇక్కడ తెలుసుక
Timed Out: మాథ్యూస్ నిష్క్రమణతో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చ అంతా ఈ అంశం మీదే నడుస్తోంది. మరి మాథ్యూస్ కంటే ముందు ఈ రకంగా ఔట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా..?
BAN vs SL: లంక మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక సెంచరీతో పాటు సదీర సమరవిక్రమ, ఓపెనర్ పతుమ్ నిస్సంక రాణిచండంతో బంగ్లాదేశ్ తో ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పోరాడే లక్ష్యాన్ని నిలిపింది.
Angelo Mathews: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ ఔట్ కాని రీతిలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ రూపంలో ఔట్ అయ్యాడు. బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ చాకచక్యానికి మాథ్యూస్ బలికాక తప్పలేదు.
బంగ్లాదేశ్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి మోమినుల్ హక్ వైదొలగడంతో ఆ స్థానాన్ని వెటరన్ షకిబ్ అల్ హసన్ కు అప్పజెప్పింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వరుస పరాజయాలతో విసిగిపోయిన మోమినుల్ హక్.. రెండ్రోజ�
Ban vs SL | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు తడబడుతున్నారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది.