e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Ban vs SL | టీ20 ప్రపంచకప్‌లో షకీబల్‌ హసన్ రికార్డు

Ban vs SL | టీ20 ప్రపంచకప్‌లో షకీబల్‌ హసన్ రికార్డు

Ban vs SL

షార్జా: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్ హసన్ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబల్ 41 వికెట్లు పడగొట్టాడు.

దీంతో టీ20 ప్రపంచకప్‌లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న రికార్డును షకీబల్ బద్దలు కొట్టాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement