Ban vs SL | పది ఓవర్లకు లంక స్కోర్ ఎంతంటే
Ban vs SL | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు తడబడుతున్నారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది.

షార్జా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు తడబడుతున్నారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (1)ను నాసుమ్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంచెం నిలకడగా ఆడుతున్న పాథుమ్ నిశ్శంక (24)ను షకీబల్ అవుట్ చేశాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (0)ను కూడా షకీబల్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే మహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్‌లో వానిందు హసరంగ (6) కూడా పెవిలియన్ చేరాడు. చరిత్ ఆశలంక (26 బంతుల్లో 45) ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మొత్తానికి పది ఓవర్లు ముగిసే నాటికి శ్రీలంక జట్టు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

