టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందా..? ఇపుడు దీనిపై ఫిలింనగర్ లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఆ కాంబో ఏంటనుకుంటున్నారా..?
క్యాన్సర్తో మానసిక క్షోభ : నందమూరి బాలకృష్ణ | క్యాన్సర్ మానసిక క్షోభను కలిగిస్తుందని సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్స్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ అన్నారు.
ఒక్క హిట్.. ఒకే ఒక హిట్ తో పూరి జగన్నాథ్ మళ్ళీ పూర్తిగా ఫాంలోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన జోరు పెంచాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా బాగా పెరిగాయి.
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు చాలా సందడి చేశారు. కరోనా నేపథ్యంలో బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరిపారు ఫ్యాన్స్.
జూన్ 10వ తేదీ..నందమూరి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సాధారణంగా యువ హీరోలతో సినిమాలు చేయడం అరుదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది.