Akhanda| బాలకృష్ణ ‘అఖండ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు అఖండ. బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు అఖండ. బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. అఖండ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే తేదీన ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా..తాజాగా విడుదల తేదీని వాయిదా వేశారు.
దీంతో ఇదే రోజున బోయపాటి అండ్ టీం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఒక రోజు ముందు అక్టోబర్ 12న విడుదల కానుంది. ఒక్కరోజు తేడాతో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, అఖండ చిత్రాల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు అక్కినేని అభిమానులు, మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాక్సాపీస్ పోటీ పై తెగ చర్చించుకుంటున్నారు.
అఖండలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

