బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ (akhanda)ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఓవర్సీస్లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ అఖండను ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు అఖండ. బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మంచి బ్రేక్ అందుకుంది జబల్పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు.