లిప్ కిస్ పై బాలకృష్ణ హీరోయిన్ కండిషన్
ఈ రోజుల్లో డేటింగ్ సాధారణ విషయమైపోయింది..సినీ సెలబ్రిటీల్లోనైతే డేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ రోజుల్లో డేటింగ్ సాధారణ విషయమైపోయింది..సినీ సెలబ్రిటీల్లోనైతే డేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే డేటింగ్ లో ఉన్నపుడు మొదటి రోజే లిప్ కిస్ ఇవ్వడంపై మీరేమంటారన్న ప్రశ్నకు ప్రగ్యాజైశ్వాల్ క్లారిటీ ఇచ్చింది. డేటింగ్ తొలి రోజే తన పార్ట్నర్ కు లిప్ కిస్ ఇవ్వనని, కేవలం ఒకరికొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే అది సాధ్యమవుతుందని చెప్పింది. ఇద్దరి మనసులు దగ్గరైన తర్వాత లిప్ కిస్ ఇచ్చేందుకు అవరోధం ఏమీ ఉండదని చెప్పుకొచ్చింది.
లాక్ డౌన్ తర్వాత ఇటీవలే అఖండ సెట్స్ లో జాయిన్ అయింది ప్రగ్యా. అయితే సెకండ్ వేవ్ తర్వాత సెట్స్ లోకి తిరిగి రాగానే భయమేసింది. కానీ కెమెరా స్విచాన్ కాగానే అన్ని విషయాలు పక్కనే పెట్టేస్తానని చెప్పింది ప్రగ్యాజైశ్వాల్. సెట్స్ లో 200 మంది ఉండటంతో భయపడ్డా. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నా..చాలా అనుమానాలు నా మైండ్లో ఉండిపోయాయి. అయితే ఒక్కసారి వర్క్లోకి దిగిన తర్వాత అన్నీ మర్చిపోయా. నా పని (షూటింగ్)పూర్తయిన తర్వాతే కరోనా గురించి ఆలోచిస్తా. త్వరలో నాకిష్టమైన బాలి టూర్ కు వెళ్లి స్కూబా డైవింగ్ చేయాలనుకుంటున్నానని అన్నది ప్రగ్యాజైశ్వాల్.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

