బాలకృష్ణ సినిమాకు భారీ టెంపుల్ సెట్..!

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం బీబీ3 (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల విస్తీర్ణంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టెంపుల్ బ్యాక్డ్రాప్ సీన్లను షూట్ చేస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఆలయం సెట్ వేసేందుకు మేకర్స్ రూ.30 లక్షలు ఖర్చు చేశారట. 4 రోజుల క్రితమే ఇక్కడ చిత్రీకరణ షురూ కాగా..మార్చి 22 వరకు షూటింగ్ కొనసాగనున్నట్టు టాక్.
స్వల్ప విరామం తర్వాత బాలయ్య అండ్ టీం కర్ణాటకలోని బెల్గాంకు వెళ్తనుంది. అక్కడ బాలయ్య, ఇతర నటీనటులపై వచ్చే భారీ షెడ్యూల్ ను పూర్తి చేయనుంది బోయపాటి టీం. ఈ చిత్రంలో బాలయ్య డ్యుయల్ రోల్లో కనిపించనున్నాడు. పూర్ణ, ప్రగ్యాజైశ్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

