అఖండ సినిమా కోసం బోయపాటి దాదాపు రూ.70కోట్లు బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్ల కోసమే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.
నందమూరి బాలకృష్ణ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాస్.. కమర్షియల్ సినిమాలు. బాలయ్య చేసినన్ని ప్రయోగాలు మరే సీనియర్ హీరో చేయలేదు. అందుకే ఆయన కెరీర్ లో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్ని �