ప్రగ్యాజైశ్వాల్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మంచి బ్రేక్ అందుకుంది జబల్పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు.

కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జబల్పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్రతీ రోజూ కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తుంది. ప్రగ్యాజైశ్వాల్ మెరూన్ కలర్ అవుట్పిట్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగరతీరంలో బాల్కనీపై స్టన్నింగ్ లుక్లో డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ప్రగ్యాజైశ్వాల్ దిగిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..గ్లామరస్ స్టిల్స్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.
ఈ బ్యూటీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమాలో నటిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మరోవైపు ప్రగ్యా హిందీలో అంతిమ్ మూవీ చేస్తుండగా ప్రొడక్షన్ దశలో ఉంది. తెలుగు, హిందీతోపాటు కురుక్షేత్ర చిత్రంతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది ప్రగ్యాజైశ్వాల్.
ఇవి కూడా చదవండి..
కాజల్-గౌతమ్ ఏం చేస్తున్నారో చూడండి
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?







