కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రుల్లోనే పూర్తిస్థాయి వైద్యం అందించాలని, చిన్న జబ్బులకే హైదరాబాద్‌కు రిఫర్ చేయడం సరైన విధానం కాదని సింగరేణి సీఎండీ బలరాం వైద్యాధికారులకు సూచించారు.
కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) పరితోష్ పంకజ్‌కు సంగారెడ్డి ఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. పరితోష్ స్వస్థలం.. బీహార్ రాష్ట్రంలోని బోజ్పూర్ జిల్లా ఆరా పట్టణం. ఆయన తండ్రి నరేంద్ర సత్యనారాయణ సింగ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మన్యానికి మెడికల్ కాలేజీ ఒక పెద్ద వరం. కానీ.. ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నెలల తరబడి ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుత�
‘ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. దానిని పట్టుకునేందుకు మార్గం తప్పనిసరిగా లభిస్తుంది’ అని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ‘స్ట
కడివెడు కష్టాలతో ‘వానకాలాన్ని’ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్న కొత్తగూడెం జిల్లా కర్షకులకు ఇప్పుడు యాసంగి సీజన్ మరో పెద్ద గండంగా కన్పిస్తోంది. ఒకవైపు సర్కారు మోసం, మరోవైపు ప్రకృతి ప్రకోపం వంటి కారణాలతో
మొఘల్ రాజుల కాలంలో దౌర్జాన్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో బ
మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
Taliperu project | రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ( Taliperu Project) కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.