IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను దురదృష్టం గాయాల రూపంలో వెంటాడుతోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక్కొక్కరు టోర్నీకి దూరమవుతున్నారు.
IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్క్వాడ్‌లో కీలక మార్పు చేసింది. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌ను తీసుకుంది.
IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో తేలిపోతున్న మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings )కు కీలక బ్యాటర్ సేవల్ని కోల్పోయింది. పవర్ ప్లేలో చెలరేగుతూ చెన్నైకి బ్యాటింగ్ అస్త్రంగా మారిన ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) విషయంల�
Chennai Super Kings : పంతొమ్మిదో సీజన్లో అంచనాలను ఏమాత్రం అందుకోలేక తీవ్రంగా నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings )కు మరో బిగ్ షాక్. ఆయుశ్ మాత్రే(Ayush Mhatre) గాయంతో టోర్నీకి దూరమయ్యేలా ఉన్నాడు.
CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
CSK vs PBKS : సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు కుమ్మేశారు. చెపాక్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే(73) అర్ధ శతకంతో కదం తొక్కగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సర్ఫరాజ్ ఖాన్(32) దడ పుట్టించాడు.
Ayush Mhatre : అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre) ఐపీఎల్లో అర్ధ శతకంతో మెరిశాడు. చెపాక్ స్టేడియంలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. వేగవంతమైన హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు.
CSK vs PBKS : ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో వరసగా అర్ధ శతకాలతో అలరించిన సంజూ శాంసన్(7) ఐపీఎల్లో మాత్రం తడబడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆరు పరుగులకే క్లీన్ బౌల్డైన ఈ చిచ్చరపిడుగు.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులకే వికెట్ ఇచ్చే
‘వేర్ టాలెంట్ మీట్స్ ఆపార్చ్యునిటీ’.. ఐపీఎల్ ట్యాగ్‌లైన్ ఇది. 18 సీజన్లుగా ఎందరో ప్రతిభావంతమైన క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వస్తే వారిలో కొందరు స్టార్లుగా ఎదుగగా మరికొందరికి అదృష్టం కలిసొచ
Under-19 World Cup Heroes : పురుషుల అండర్ -19 వన్డే ప్రపంచకప్ విజేత భారత జట్టు సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టింది. ఆరోసారి రికార్డు టైటిల్‌తో యావత్ భారతావని గర్వపడేలా చేసిన ఆయుశ్ మాత్రే(Ayush Mhatre) బృందం ఆదివారం ముంబై విమానాశ్రయ�
Under -19 World Cup Final : అండర్-19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్ జోసెఫ్ మూరేస్(17)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అంబ్రిష్ అదిరే బ్రేకివ్వగా.. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ ఆయుష్ మ�
INDU19 vs NZU19 : పురుషుల అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. 37 ఓవర్లకు కుదించిన పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూ�
Under-19 World Cup : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఇటీవల పెరిగిన దూరం మైదానంలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే బంగ్లాదేశ్ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.