త్వరలో కొలువుదీరనున్న అయోధ్య రాముడికి మన హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందిస్తున్నది. రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకొనేలా చేయడంలో మన శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు.
Ayodhya Ram Mandir | 2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం... ఇవన్నీ అయోధ్యల
Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది.
Sharad Pawar | వచ్చే నెలలో జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి (Ram Temple inauguration) తనకు ఆహ్వానం అందలేదని ఎన్సీపీ అధ్యక్షుడు (NCP president) శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు.
కొత్త ఏడాది దేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లనున్నది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమ�
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది.
Ayodhya | అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.