Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి విదేశీ విరాళాలు.. కేంద్ర హోం శాఖ అనుమతి
అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ వెల్లడించారు.
- ఎఫ్సీఆర్ఏ అనుమతి మంజూరు
Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ వెల్లడించారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం (ఎఫ్సీఆర్ఏ) అనుమతి తప్పనిసరి అని చెప్పారు.
కేంద్ర హోం శాఖ నుంచి ఈ అనుమతి లభించడంతో ఇకపై విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఎవరైనా విదేశీ భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఢిల్లీలోని మెయిన్ బ్రాంచ్లో గల ట్రస్ట్ అకౌంట్లో జమ చేయవచ్చని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

