Home
Avatar-2 Movie
Avatar-2 Movie
-
"Oscars 2023 | విజువల్ ఎఫెక్ట్స్‌లో అవతార్: ది వే ఆఫ్ వాటర్‌కు అవార్డు"
4 years agoAvatar:the way of water wins Oscars | ప్రపంచ సినీ ప్రేక్షకుల మన్ననలు పొందిని అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ గత�"Avatar-2 Movie | టైటానిక్ కలెక్షన్లను దాటేసిన అవతార్-2.. టాప్-3 గ్రాసర్‌గా సరికొత్త రికార్డు"
4 years agoమొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్‌తో మాయ చేశాడు. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అవతార్ హవానే కొ�"Avatar-2 | ఇండియన్ బాక్సాఫీస్‌పై అవతార్-2 సరికొత్త రికార్డు.. హైయెస్ట్ గ్రాసర్‌గా జేమ్స్ విజువల్ వండర్..!"
4 years agoప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన 'అవతార్-2' గతేడాది డిసెంబర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకు�"Avatar-2 Movie | 1 బిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసిన అవతార్-2.. ఇండియాలోనూ రికార్డుల మోత..!"
4 years agoప్రస్తుతం ఎక్కడ చూసిన 'అవతార్-2' హవానే కనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 2009లో వచ్చిన 'అవతార్' ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. పండోరా అనే కొత్త గ్"Avatar-2 | అవేంజర్స్ ఎండ్ గేమ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్న అవతార్-2..!"
4 years agoప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన 'అవతార్-2' గత శుక్రవారం రిలీజై పాజటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోతుంది."Avatar-2 Movie | బాక్సాఫీస్ దగ్గర అవతార్-2 జైత్ర యాత్ర.. మూడు రోజుల్లోనే అన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిందా?"
4 years ago'అవతార్-2' సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది విడుదలైన తీరు చూస్తుంటేనే అది ఏ రేంజ్ అనేది అర్థమవుతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 52,000 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా."Avatar-2 Movie | ఏపీలో విషాదం.. అవతార్-2 చూస్తూ మరణించిన వ్యక్తి..!"
4 years agoప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషా�"ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..!"
4 years agoగత కొన్ని నెలల నుండి ప్రతీ వారం ఏదో ఒక్క సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర కళకళలాడేది. కానీ గతవారం బాక్సాఫీస్ కలెక్షన్ల ఊసే లేదు. గత శుక్రవారం ఏకంగా 9 సినిమాలు రిలీజైతే అందులో ఒక్కటి కూడా హిట్ కాలేకపోయాయి."Avatar-2 | అవతార్-2 మాటల రచయితగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు..!"
4 years agoసముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అవతార్-2 టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి."Avatar-2 | అవతార్-2 రన్ టైమ్ మరీ అంత ఎక్కువా?"
4 years agoప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'అవతార్-2' మరో నాలుగు రోజుల్లో సందడి చేయడానికి ముస్తాబవుతుంది. మరోసారి జేమ్స్ కామెరూన్ మాయలో పడిపోవడానికి ప్రేక్షకులు కూడా సిద్ధమయ్యారు."రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న అవతార్-2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అన్ని కోట్లు వచ్చాయా?"
4 years agoజేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం స�"Avatar-2 Movie | అవతార్-2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని వేల కోట్లా?"
4 years agoAvatar-2 Break even Target | ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్-2’. 2009లో వచ్చిన ‘అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. లేజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి"Avatar-2 Movie | భారీ స్థాయిలో ‘అవతార్-2’ ఇండియన్ బిజినెస్.. ఆస్తులు అడుగుతున్నారుగా..!"
4 years agoAvatar-2 Busniess | సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మార్కెట్ బాగానే ఉంటుంది. అయితే వచ్చిన ప్రతి సినిమా ఇక్కడ ఆడేస్తోందా అంటే సమాధానం నో అనే చెప్పాలి. కేవలం మార్వెల్ స్టూడియోస్, డీసీ నుంచి వస్తున్న సినిమాలకు మాతతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!












