Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2022-23తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండింతలకు పైగా నికర లాభం గడించింది.
Mercedes-Benz V-Class | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మార్కెట్లోకి న్యూ డిజైన్డ్ వీ-క్లాస్ కార్లు ఆవిష్కరించింది. ఈ కార్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి. వీటిల్లో ఆల్ ఎలక్ట్రిక్ ఈక్యూవీ వేరియ�
Honda Elevate |ఎస్యూవీ కార్లలో హోండా ఎలివేట్ మెరుగైన మైలేజీ ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 15.31 కి.మీ, సీవీటీ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 16.92 కి.మీ మైలేజీ ఇస్తుంది.
Royal Enfield Hunter 350 |రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్-350 బైక్ లుక్కే డిఫరెంట్.. ఎన్ ఫీల్డ్ బైక్స్‌లో తక్కువ ధరకే లభిస్తున్న హంటర్-350 ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు.. మరో ఐదు నెలల్లో రెండు లక్షల యూనిట్ల సేల్స్ రికార్డుకు చేరువలో ఉంది.
2023 Kia Seltos facelift | కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయి. వీటి బుకింగ్ కోసం ప్రత్యేకంగా కియా మోటార్స్ కే-కోడ్ ఇన్సియేటివ్ ప్రారంభించింది.
Hyundai | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ ఎస్యూవీ మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్టర్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల లో�
New Cars-Bikes | జూలైలో ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లు, బైక్స్ విడుదలలో బిజీబిజీగా ఉండనున్నాయి. వచ్చే నెలలో మార్కెట్లోకి కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, మారుతి ఇన్ విక్టో, హ్యుండాయ్ ఎక్స్ టర్ కార్లతోపాటు హీరోకార్ప్-హా
Hero Xtreme 160R 4V | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్.. మార్కెట్లోకి హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ ఆవిష్కరించింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,27,300గా నిర్ణయించారు.
Top Cars Under 10 Lakhs | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? బడ్జెట్లో దొరికే ఏ కారు బాగుంటుందని ఆలోచిస్తున్నారా? రూ.10 లక్షల లోపు ఖర్చుతోనే దొరికే బెస్ట్ కార్ల వివరాల మీకోసం..
BMW X3 20d M Sport | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ కారు తీసుకొచ్చింది. దీని ధర రూ.69.90 లక్షలుగా నిర్ణయించింది.