2024 Citroen C3 | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు 2024-సిట్రోన్ సీ3 (2024 Citroen C3) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2024 Hero Glamour | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన గ్లామర్ 2024 (Glamour 2024) మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Royal Enfield Classic 350 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఈ నెల 12న భారత్ మార్కెట్లో అప్డేటెడ్ క్లాసిక్ 350 (Classic 350) మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది.
MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో మూడో ఈవీ కారు విండ్సార్.ఈవీని త్వరలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన అప్ డేటెడ్ వర్షన్ మోటార్ బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)’ను ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Maruti Suzuki Ignis | మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఇగ్నిస్ (Ignis)’.. రేడియన్స్ ఎడిషన్ (Radiance Edition) కారును ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.5.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Hyundai Exter Knight | ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎక్స్టర్ మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అప్ డేటెడ్ ఎక్స్టర్ నైట్ (Exter Knite) కారును ఆవిష్కరించింది.
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Nissan new X-Trail SUV | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్స్ (Nissan Motors) తన న్యూ ఎక్స్-ట్రయల్ ఎస్యూవీ (New X-Trail) కారును భారత్ మార్కెట్లో వచ్చేనెల ఆవిష్కరించనున్నది.
Hero Xoom Combat | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి న్యూ జూమ్ కంబాట్ ఎడిషన్ (Hero Xoom Combat) స్కూటర్‌ను ఆవిష్కరించింది.