Royal Enfield Bullet | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన బుల్లెట్ 350 ‘బెటాలియన్ బ్లాక్’ మోటారు సైకిల్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2024 TVS Apache RR 310 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన అప్ డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోటారు సైకిల్ భారత్ మార్కెట్లో ఆవిస్కరించింది.
Honda Motor Cycle | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన సీబీ350, హెచ్’నెస్ సీబీ350 మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన విండ్సార్ ఈవీ కారును తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
Mercedes-Benz EQS | మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన మూడు వరుసల పాపులర్ కారు అల్కాజర్ అప్ డేటెడ్ వర్షన్ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Kia Seltos | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India) తన సెల్టోస్ ఎక్స్ -లైన్ కారు కొత్తగా ‘అరోరా బ్లాక్ పెరల్’ రంగులో మార్కెట్లో ఆవిష్కరించింది.
Harley-Davidson X440 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ఎక్స్440 మోడల్ మోటారు సైకిల్ శ్రేణిని విస్తరిస్తోంది. తాజా మూడు రంగుల్లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ ఆవిష్కరించింది.