PM Modi | భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు.
Sunita Williams | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే.
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తున్నట్లు ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తెలిపారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తర భారతంలోని హిమాలయాలు, �
Donald Trump: సునీతా విలియమ్స్ శిరోజాలను మెచ్చుకున్నారు డోనాల్డ్ ట్రంప్. ఆమె కురులు చాలా దట్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను చెప్పేది జోక్ కాదు అని ఓ పంచ్ వేశారు. త్వరలోనే ఇద్దరు ఆస్ట్రోనాట్లను స్పేస్
ఓ మనిషి, చిన్న పడవలో సంద్రంలోకి వెళ్లాడు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం కదా అనుకున్నాడు. కానీ, ఊహించని తుఫాను ఆ పడవను తలకిందులు చేసింది. చావు తప్పి, కన్ను లొట్టబోయి ఎలాగోలా ఓ చిన్న దీవికి చేరుకున్నాడు.
ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Rakesh Sharma: స్పేస్ ప్రోగ్రామ్స్ చేపట్టడంలో వివిధ దేశాల మధ్య సహకారం ముఖ్యమైందని రాకేశ్ శర్మ తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో పోటీ వద్దన్నారు. రష్యన్ టెక్నాలజీ వల్ల తాను ఇంకా జీవించి ఉన్నట్ల�
గతంలో ఏర్పడిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నాసా వ్యోమగాములైన ఇండో అమెరికన్ సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్లను ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాల్సి వస్తున్నట్టు ఉన్నతాధికారు
Sunita Williams: సునితా విలియమ్స్ డ్యాన్స్ చేశారు. స్పేస్ స్టేషన్లో తన సంతోషాన్ని ఆమె వ్యక్తం చేశారు. తోటి వ్యోమగాముల్ని కలుసుకున్న తర్వాత తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశారు.
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్‌లైనర్' వ్యోమనౌకలో ఆమె మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలసి అంతరిక
మానవ సహిత షెన్‌జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించింది.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలుమోపడం మానవ చరిత్రలో కీలక ఘట్టం. దీని ద్వారా అంతరిక్ష పోటీలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పేస్ రేస్ మొదలైనట్టు కనిపిస్తున�