Sunita Williams: స్పేస్ స్టేషన్లో సునితా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో
Sunita Williams: సునితా విలియమ్స్ డ్యాన్స్ చేశారు. స్పేస్ స్టేషన్లో తన సంతోషాన్ని ఆమె వ్యక్తం చేశారు. తోటి వ్యోమగాముల్ని కలుసుకున్న తర్వాత తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశారు.
న్యూఢిల్లీ: సునితా విలియమ్స్(Sunita Williams) డ్యాన్స్ చేశారు. స్పేస్ స్టేషన్లో తన సంతోషాన్ని ఆమె వ్యక్తం చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రోనాట్ సునితా.. తోటి వ్యోమగాముల్ని కలుసుకున్న తర్వాత తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశారు. గతంలో గణేశుడి ప్రతిమ, భగవద్గీతతో అంతరిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునితా విలియమ్స్ .. మూడవసారి స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన ఆనందంలో ఆమె డ్యాన్స్ చేసింది. అక్కడ ఉన్న ఏడు మంది ఆస్ట్రోనాట్స్‌ను హగ్ చేసుకున్నది. బోయింగ్ స్టార్‌లైనర్‌లో విలియమ్స్‌తో పాటు విల్మోర్ వెళ్లారు. డ్యాన్స్ పార్టీ గురించి మాట్లాడుతూ.. ఇలాగే ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశాన్ని సునితా వ్యక్తం చేశారు.
Hugs all around! The Expedition 71 crew greets Butch Wilmore and @Astro_Suni aboard @Space_Station after #Starliner docked at 1:34 p.m. ET on June 6. pic.twitter.com/wQZAYy2LGH
— Boeing Space (@BoeingSpace) June 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

