Jamba Lakidi Pamba | సాధారణంగా నిరసనలు, ధర్నాలు, హర్తాళ్లు జరిగినప్పుడు పోలీసులు అడ్డుకుంటారు. వారిని కట్టడిచేసే ప్రయత్నం చేస్తారు. మగవాళ్లు ఉంటే మగ పోలీసులు, మహిళలు ఉంటే ఆడ పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తారు. అది చట్టం. క
Harish Rao | బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
Assembly Session | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడించార
Sabitha Indra Reddy| అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురి అరెస్టుల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు,
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు.
Sunitha Laxma Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తన చీర లాగి అవమ�
Harish Rao | అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలుపుతూ నల్ల టీషర్ట్ ధరించి వచ్చిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, అనిల్ జ�
KTR | అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Assembly Session | తెలంగాణ ప్రజల భూములు, ఇండ్లను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
KCR | అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణరంగంలోకి దిగుతారని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. అన్ని వర్గాలను వంచిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వంపై లక్ష�
Assembly Session | వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్�
Assembly Session | తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకొనే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీ, మండలి సమావేశాల వ్యవ
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.