ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి, పార్టీ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన శేరిలింగపంల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో భేటీ నిర్వ
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, హత్యాయత్నం కేసు పెట్టాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. గుంపులుగా �
BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్
Kaushik Reddy | ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆయన నేర్పించిన సంస్కారాన్నే తాము ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు.
Kaushik Reddy | తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు.. నీవు మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరార�