Home
Anjanna temple
Anjanna temple
-
"Koya Sri Harsha | కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష"
5 months agoజగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు."Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయంలో అపశ్రుతి.. చలువ పందిరి కూలి 15 మందికి తీవ్రగాయాలు"
7 months agoKondagattu | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి నెలకొంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు."రాజగోపురం ఎదుట గౌరవ వందనమా!"
10 months agoపొరుగు రాష్ర్టానికి ఉపముఖ్యమంత్రి.. పెద్ద సినిమా యాక్టర్.. అయితే, ఇ దేంది? ఇట్ల చేస్తరా? ఆయన ఏమైనా భగవంతుడి కంటే అధికుడా? ఏకంగా రాజగోపురం ఎదుట పోలీసు గౌరవ వందనం ఏందీ? ఆ హంగామా ఏందీ? రాజగోపురం ముందే మీడియాతో స�"కొండగట్టులో భక్తులకు విద్యుత్తు షాక్"
1 year agoజగిత్యా ల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో ఇద్దరు భక్తులు గురువారం విద్యుత్తు షాక్‌కు గురయ్యారు."Kondagattu Anjanna | కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ"
1 year agoKondagattu Anjanna | జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది." Jagityala SP | జగిత్యాల ఎస్పీని సత్కరించిన కొండగట్టు అంజన్న ఆలయ ఈవో"
1 year agoజగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మే 20 నుండి 23వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషించిన పోలీస్ శాఖకు కొండగట్టు అంజన్న ఆలయ ఈవ�"Varun Tej | కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా హీరో వరుణ్ తేజ్"
2 years agoVarun Tej | కొండగట్టు (Kondagattu) అంజన్న (Anjanna Temple) ఆలయాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) సందర్శించారు."అంజన్న ఆలయ పర్యవేక్షకులపై చర్యలు!"
2 years agoకొండగట్టు అంజన్న ఆలయంలో మరో ఇద్దరు ఆలయ పర్యవేక్షకులపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ గార్డులను నియమించి, నేరుగా జీతాలు చెల్లించిన వ్యవహారం నేరుగా అప్పటి కలెక్టర్ వద్దకు వెళ్"Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు"
3 years agoజగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు."బీఆర్ఎస్తోనే మహర్దశ"
3 years agoబీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ చేకూరిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతి, శివలింగం, అమ్మవారు, ఆంజనేయస్వామి విగ్రహాలు, న"దారులన్నీ ‘కొండ’వైపే.."
3 years agoహనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టు క్షేత్రం దీక్షాపరులతో కాషాయమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో అంజన్న ఆలయం పోటెత్తింది."కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు"
4 years agoజగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు."కొండగట్టు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్"
4 years agoముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్�"కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు"
4 years agoMinister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు"హనుమాన్ జయంతి.. కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు"
4 years agoKondagattu | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















