Minister Harish rao | కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ఆంజనేయ మాలదారులు తరలివచ్చారు.
కొండకోనల మధ్య వెలిసిన కొండగట్టు హనుమ క్షేత్రాల్లో ఆణిముత్యమై అలరారుతున్నది. ప్రకృతి రమణీయతతోపాటు, వనమూలికలకు నెలవుగా పేరుగాంచింది. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఈ క్షేత్రం శ్రావణ మాసం నుంచి వసంతం మధ్యకాల�