కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు
జగిత్యాల: భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజానంతరం వేదపండితులు ఆర్థిక మంత్రికి ఆశీర్వచనం అందిచగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు.

కొండగట్టు ఆంజన్న దేవాలయంలో ఆంజనేయస్వామి రెండు ముఖాలతో దర్శనమివ్వటం ప్రత్యేకత. నృసింహస్వామి, ఆంజనేయస్వామి ముఖాలతోపాటు, శంఖు చక్రాలు, హృదయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

