Kondagattu Anjanna | కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Kondagattu Anjanna | జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది.
మల్యాల, జూన్ 24 : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం వేకువజామున నుండే ఆలయ నూతన పుష్కరిణి లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
భక్తుల రద్దీని గమనించిన ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఎప్పటికప్పుడు తమ సిబ్బందికి ఆదేశాలను జారీ చేస్తూ స్వామివారి దర్శనం ప్రశాంతంగా అయ్యేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. మంగళవారం సుమారు 20,000 మంది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోగా ఆలయానికి వివిధ సేవలు పూజలు టికెట్ల రూపంలో ఆలయానికి 10 లక్షల రూపాయల ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ అధికార వర్గాలు వెల్లడించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

