బీఆర్ఎస్తోనే మహర్దశ
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ చేకూరిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతి, శివలింగం, అమ్మవారు, ఆంజనేయస్వామి విగ్రహాలు, నవగ్రహాలకు మంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ధూపదీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారన్నారు.
- ఆలయాలకు పూర్వవైభవం
- దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- అన్నాసాగర్‌లో అంజన్న ఆలయం ప్రారంభం
- హాజరైన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
భూత్పూర్, ఆగస్టు 19 : బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ చేకూరిందని దేవాదాయశా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతి, శివలింగం, అమ్మవారు, ఆంజనేయస్వామి విగ్రహాలు, నవగ్రహాలకు మంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ధూపదీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం వల్ల అర్చకులకు జీవనోపాధి మెరుగవుతుందన్నారు.
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, అబ్రహం, అంజయ్యయాదవ్‌కు ఆల య కమిటీ, అర్చకులు కలశాలతో స్వాగతం పలికారు. కా ర్యక్రమంలో పురావస్తుశాఖ డైరెక్టర్ శివనాగిరెడ్డి, మున్సిప ల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

