Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.
CJI NV Ramana | న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్బంగా సామూహిక వరమహాలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం చంద్రవతి కళ్యాణమండపంలో ఉదయం ఈవో లవన్న దంప�
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతూ శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర తెరచి న
Narayana | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు (Narayana) ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ లభించింది.
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వా
GRMB | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార�
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది.. సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్లల�