TTD News | తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం చక్రస్నానం ఘట్టం ఘనంగా నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా భక్తులు హాజరై నాలుగు మాడ వీధుల్లో విహరించిన అమ్మవారిని దర్శించుకున్నారు.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మ కార్తీక బ్రహోత్సవాల్లో భాగంగా రథోత్సం కన్నుల పండువగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి రథాన్ని లాగారు. అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
TTD News | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సూర్యనారాయణుడి అలంకారంలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
తల్లి,దండ్రుల క్షణికావేశం చిన్నారుల ప్రాణం మీదకు వస్తుంది . భార్య, భర్తలమధ్య మనస్పర్ధాలు అభం,శుభం ఎరగని చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.