శ్రీశైలం మల్లికార్జునుడికి కార్తిక ఆదాయం ఎంతంటే.. ?
కార్తిక మాసం శివుడు, గంగాదేవి, పార్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన. మాసం. ఈ మాసంలో వ్రతాలు, నోములు, దీపారాధనకు
అమరావతి : కార్తిక మాసం శివుడు, గంగాదేవి, పార్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన. మాసం. ఈ మాసంలో వ్రతాలు, నోములు, దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భంగా కార్తికమాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునుడికి భక్తులు సమర్పించిన కానుకల రూపేణా భారీ ఆదాయం సమకూరింది.
నెలరోజుల పాటు కొనసాగిన కార్తిక మాసం పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ. 30,89,27,503 ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాది కంటే రూ. 11 కోట్లు అధికమని ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, టోల్గేట్, విభూది, కంకణాలు, తులాభారం,కేశఖండన, ఆన్లైన్ సేవలు, హుండీ ఆదాయం, వివిధ పథకాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

