అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను అభివృద్ధ�
రొమ్ము క్యాన్సర్ చికిత్స కాలాన్ని గణనీయంగా తగ్గించే కొత్త కృత్రిమ అణువును అమెరికన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తయారు చేసిన ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవై అన�
ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే కొత్త గ్యాస్ట్రిక్ బెలూన్ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ బుడగను కడుప�
పాములు పగబడతాయ్ అని చెప్తారు. ఏండ్లు గడిచినా ఏనుగులు మనుషుల ముఖాలను మర్చిపోవని పరిశోధనల్లో తేలింది కూడా. అయితే, రోజూచూసే కాకులు పగబడతాయని తెలుసా? తమకు అపకారాన్ని చేసిన వ్యక్తుల ముఖాలను ఏకంగా 17 ఏండ్లపాటు
సినిమాలు చూసి ఏడ్చేవారు, తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. న్య
ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది మనుషులేనని ఇప్పటివరకూ చెప్పుకొంటున్నాం. అయితే, మనుషులు పుట్టకముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 6.6 కోట్ల ఏండ్ల కిందటే చీమలు వ్యవసాయాన్ని చేశాయి. ఇప్పటికీ చేస్తున్న
సూర్యకాంతిని ఉపయోగించుకొని మొక్కలు..కార్బన్ డయాక్సైడ్, నీటిని ఆహారంగా మార్చినట్టు.. విస్తారమైన సౌరశక్తి నుంచి ఇంధనాన్ని తయారుచేయటంలో అమెరికా సైంటిస్టులు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు.
భూభ్రమణం నెమ్మదించిందా ? ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండట
సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు.
ఉదయాన్నే పళ్లు తోముకోకపోతే దుర్వాసనతో పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెప్తుంటారు. అయితే, ఇప్పుడు అమెరికాకు చెందిన పరిశోధకులు మరో కీలక విషయాన్ని వెల్లడించారు.
Science | జన్యుచికిత్సలో అమెరికా పరిశోధకులు పురోగతి సాధించారు. బేలర్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు జన్యు వ్యక్తీకరణను నియంత్రించే అధునాతన సాంకేతికతను రూపొందించారు. జన్యుచికిత్సలో జన్యువులు ఎక్కువ లేదా తక్క
Cancer | కండ్లకు ఉపయోగించే కాంటాక్ట్ లెన్స్‌లను ప్రమాదకర, క్యాన్సర్ కారక ‘ఫరెవర్ కెమికల్స్'తో తయారు చేస్తున్నట్టు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను అధికంగా తీసుకొంటే ప్రీ డయాబెటిస్ ఉన్న వయోజనుల్లో టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతున్నట్టు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.