Bacteria | రక్తం రుచి మరిగిన బ్యాక్టీరియా!
సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు.
- గుర్తించిన అమెరికా పరిశోధకులు
Bacteria | వాషింగ్టన్: సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు. రక్తంలోని సీరంలో ఉండే సెరైన్ అనే అమైనో యాసిడ్‌ను బ్యాక్టీరియాలు గుర్తించి, ఆకర్షితమవుతున్నన్నాయనని వీరు జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
రక్తానికి సంబంధించిన అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా మానవ రక్తంలోని రసాయనాలను కేవలం ఒక్క నిమిషం లోపే గుర్తించి, దాంట్లోకి చేరుతున్నదని తాము గమనించినట్టు ప్రొఫెసర్ ఆర్డెన్ బేలింక్ తెలిపారు. బ్యాక్టీరియాకు రక్తంలోని రసాయనాలను గుర్తించగలిగే సామర్థ్యం ఎలా ఉందో గుర్తిస్తే భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని నియంత్రించే కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తద్వారా ఔషధ నిరోధకత కలిగిన వ్యాధికారకాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

