America | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమలాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని అమెరికా పోలీసులు తేల్చారు.
America | అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు, ఐదు మిస్సైల్స్‌ను ఎర్రసముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్రసముద్రం ప్రాం�
గాలిదూరని చోటు లేనట్టే.. ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉండదు అనడం అతిశయోక్తి కాదు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల్లో మనవాళ్లు కాళ్లుమోపారు.
US Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్కు ముందు ఫ్లోరిడాలోని ఓ మాల్లో కాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయాలకు గురైంది.
California Temple | కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన దాడిని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నేవార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయ గోడలు, సైన్ బోర్డ�
Drone Attack | అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్‌పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పె�
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసంచేశారు. భారత్‌పై వ్యతిరేకతతో ఖలిస్థానీ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్
H-1B Visa | అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు శుభవార్త. ఇకపై వారు హెచ్1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు.
విదేశీగడ్డపై అనధికారికంగా చేపట్టే హత్యలు, దాడులను కోవర్టు ఆపరేషన్లు అంటారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు ఈ తరహా ఆపరేషన్లు జరిపిన చరిత్ర ఉంది.
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్సీఐఎస్ ప్రకటించింది.