North Carolina | అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు వెళ్లిన వారిపై కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి
North Carolina | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ మార్షల్స్ ప్రాణాలు కోల్పోయారు.
North Carolina | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ మార్షల్స్ ప్రాణాలు కోల్పోయారు.
చార్లోట్ లోని గాల్ వే డ్రైవ్ వద్ద నివసిస్తున్న ఓ పాత నేరస్తుడికి అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు యుఎస్ మార్షల్స్ టాస్క్ ఫోర్స్ (US Marshals Task Force)లోని అధికారులు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. నిందితుడు కాల్పులు జరపడంతో రంగంలోకి దిగిన శ్వాట్ టీంలు ఎదురుకాల్పులు జరిపి ఓ నిందితుడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. మరో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు యూఎస్ మీడియా తెలిపింది.
Also Read..
Bomb Threat | భోపాల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు
Patanjali | పతంజలికి మరో షాక్.. ఆ 14 ఉత్పత్తుల లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
Accident | రహదారులు రక్తసిక్తం.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

