Patanjali | పతంజలికి మరో షాక్.. ఆ 14 ఉత్పత్తుల లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
Patanjali | ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali)కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Authority) రద్దుచేసింది.
Patanjali | ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali)కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Authority) రద్దుచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీ (State Licencing Authority) ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ కావడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పతంజలి ఆయుర్వేద దివ్య ఫార్మసీ (Divya Pharmacy) రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మిథిలేశ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు అఫిడ్‌విట్‌ను సమర్పించారు.
Also Read..
Congress | వారసుల అడ్డా కాంగ్రెస్.. గురివింద తరహాలో ఇతరులపై విమర్శలు
Laapataa Ladies | ఓటీటీలో దూసుకుపోతున్న అమీర్ ఖాన్ ‘లాపతా లేడీస్’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

