ఓటమెరుగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచకప్ నెగ్గేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
దుబాయ్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్లో �