Home
Sports
The Indian Womens Team Was Defeated In A Battle That Went On Like You Or Me Till The Last Over
అయ్యో.. అమ్మాయిలు
చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది.
- ఆసీస్ చేతిలో పరాజయం
ముంబై: చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. పెర్రీ (72*), ఆష్లే (42), హీలీ (30) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (46), రిచాఘోష్ (40), దేవిక (32) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

